Header Ads

 

 TEACHERS TAB CHANNEL కు స్వాగతం .......

            6th క్లాస్ SOCIAL ( NEW SYLLABUS, OLD SYLLABUS )

           7th క్లాస్ SOCIAL 

            8th క్లాస్ SOCIAL నుంచి 10th class వరకు lesson wise గా ప్రతిరోజూ EXAMS నిర్వహించబడును.

            కనుక TET ( Paper - 1 and Paper -2 ) 

            DSC ( Social studies ) కు prepare అయ్యే వాళ్ళందరూ మన చానల్ లోని videos ని FOLLOW అయి,

            ఒక్క EXAM ని కూడా miss అవ్వకుండా ప్రతి ఎక్సామ్ ని, ప్రతి bit ని Attempt చేయాలి.

            ముందుగా సోషల్ కు సంబందించిన SCHEDULE ని క్రింద blue colour link ను click చేయడం ద్వారా                   పొందవచ్చు. 

          https://drive.google.com/file/d/10Y-pkpS0symiNWDqk0cQu562dAWpd1gQ/view?usp=sharing 


                  మన చానల్ లో ఇప్పటివరకు 6th క్లాస్ ENGLISH (NEW SYLLABUS) కు సంబందించిన అన్నీ                   పాఠాలను మన చానల్ లో పోస్ట్ చేయడం జరిగింది.

            అలాగే 7th క్లాస్ ENGLISH కు సంబందించిన అన్నీ పాఠాలను మన చానల్ లో పోస్ట్ చేయడం                                జరుగుతుంది. 

No comments

Powered by Blogger.