Header Ads

 

 

HI FRIENDS 🙏🙏🙏


13-04-2021 నుంచి ఇంగ్లీష్ కు సంబంధించి 3 వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు ప్రతి రోజూ క్లాస్ ను చెప్పడం జరుగును.

ఈ వీడియో ప్రతి రోజు ఉదయం 9 గంటలకల్లా మన టీచర్స్ టాబ్ చానల్లో వుంటుంది.

ఉగాది పండుగ రోజు నుండి 6 వ తరగతి ఇంగ్లీష్ ( న్యూ సిలబస్) కు సంబందించిన 8 యూనిట్స్ 8  లేదా 10 రోజుల్లో complete చేయబడును.

ఒక lesson కు రెండు వీడియో ల చొప్పున
1. కంటెంట్  
2. glossary,  grammar and vocabulary కి మరొక వీడియో చేయడం జరుగుతుంది.

Lesson పూర్తిగా, డెప్త్ గా explanation వుంటుంది.

ఎవరు miss అవ్వకుండా ఫాలో అవ్వండి. 99% కవర్ అయ్యేలా full కంటెంట్ వుంటుంది.

8 lessons 10days complete చేసి గ్రాండ్ టెస్ట్ conduct cheyadam జరుగుతుంది.

అదేవిధంగా 7th & 8th classes కూడా రోజుకు ఒక lesson చొప్పున complete చేసి grand test conduct చేయబడును.


👇 _Join ours channel links: 👇

Whatsapp link :

https://chat.whatsapp.com/HcZ6sVNXBM2KfawomvYuEY


 టెలిగ్రామ్ లింక్ :
https://t.me/joinchat/HD_lxVGKC6ExMDll


Facebook link :
https://m.facebook.com/groups/366676204610029/permalink/366676207943362/


SUBSCRIBE OURS YOU TUBE CHANNEL

https://youtu.be/aukgARVnMIA

ఈ వీడియోస్ ని మిస్ కాకుండా ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ.....

మీ
 ❤️👍టీచర్స్ టాబ్ ❤️👍

No comments

Powered by Blogger.